హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PMS ట్రస్టు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ

శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ కూడలిలో PMS ట్రస్టు ఆధ్వర్యంలో సుమారు 500 మట్టి విగ్రహాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ, ఆదినారాయణ శాస్త్రాలు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చు తెలిపారు.