VZM: స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంలో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. రానున్న ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు విస్తృతంగా చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పార్టీ నేతలతో విస్తృత సమావేశం


