హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్చువల్ విధానంలో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

శ్రీకాకుళం GGHలో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యాధునిక 50 పడకల బ్లాక్‌ను వర్చువల్ విధానంలో శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, CM చంద్రబాబు ప్రారంభించారు. జిల్లా ప్రజలకు అత్యాధునిక అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెస్తూ.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు.