విశాఖ పశ్చిమ నియోజకవర్గం 73వ వార్డులో గణేష్ చతుర్థిని పురస్కరించుకుని జనసేన నాయకుడు పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినాయకచవితి హిందువులకు తొలి పండుగ అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పశ్చిమ నియోజకవర్గం మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ


