NGKL: కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవన్‌లో శనివారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం - వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు ముఖ్యఅతిథిగా ఆవాజ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ చరిత్రలో తెలంగాణ రైతాంగ సైదు పోరాటం చాలా గొప్పదని అన్నారు. ప్రస్తుత బీజేపీ పార్టీకి ఆ పోరాటంలో ఎలాంటి పాత్ర లేదన్నారు.
తెలంగాణ
ప్రపంచ చరిత్రలో గొప్ప పోరాటం: UTF


