హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసంపూర్తి డ్రైనేజీ పనులతో అవస్థలు

ELR: ఉంగుటూరు మండలంలో మేజర్ డ్రైనేజీ పనులు మందకొడిగా జరగడం వల్ల రహదారి ప్రమాదభరితంగా మారింది. శనివారం కురిసిన వర్షానికి రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. పనులు అసంపూర్తిగా ఉండటంతో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా డ్రైనేజీలో బోల్తా పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే పనులు వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.