హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన జనసేన

AKP: ఎలమంచిలిలో వినాయక చవితిని పురస్కరించుకుని శనివారం జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి K. నరేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని, దీనివల్ల కాలుష్యాన్ని నివారించవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.