E.G: జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామానికి చెందిన పప్పల నూకరాజుకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ. 63,275ల చెక్కును కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ శనివారం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కును అందించిన జ్యోతుల నవీన్


