NGKL: వంగూరు మండల కేంద్రంలో అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇందులో మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు


