హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే రోజు మూడు రోడ్లకు శంకుస్థాపన

NLR: సంగం మండలం చెన్నవరప్పాడు గ్రామంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గ్రామంలో ఒకే రోజు మూడు ముఖ్యమైన రహదారి పనులకు శంకుస్థాపన జరగడంతో గ్రామంలో అభివృద్ధి జాతర నెలకొంది. టీడీపీ సీనియర్ నాయకులు పావళ్ళ రత్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మూడు రహదారి నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యం, రైతుల వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడనున్నాయి.