హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మనువాది హమారా ప్రసాద్ ను తక్షణమే అరెస్టు చేయాలి'

కామారెడ్డి జిల్లాలో మనువాది హమారా ప్రసాద్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని మూఢనమ్మకాల కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గ్యార బాబన్నశనివారం డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను కల్పిత నాయకుడని అవమానించడం సరికాదని, ఇటువంటి మనువాద కుట్రలను తిప్పికొట్టడానికి బహుజనులందరూ ఏకం కావాలన్నారు.