NLR: కావలి నియోజకవర్గ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే దిశగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. శనివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. కావలి పట్టణ పరిధిలోని యానాదిరెడ్డి విగ్రహం కూడలి నుంచి ముసునూరు హైవే వరకు నూతనంగా నిర్మిస్తున్న సిక్స్ లైన్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
కావలిలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన


