హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలి'

కోనసీమ: జనసేన నేత చిక్కాల దొరబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. 'గతంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం నేనైనా అవ్వాలి లేదా పవన్ కళ్యాణ్ అయినా చేయాలి అన్నారు. సీఎం పదవిని జనసేన పార్టీ త్యాగం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 60:40 శాతం ప్రకారం టికెట్లు ఇవ్వడం కాదు 100 శాతం ఇవ్వాలి. అందుకే పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలి' అని అన్నారు.