హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళలను లక్షాధికారిగా చేయడమే లక్ష్యం'

SKLM: మందసలో స్వయం సహాయక సంఘాల ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెలుగు ఏపీఎం పైడి కూర్మారావు తెలిపారు. శనివారం వెలుగు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్త్రీనిధి ద్వారా రూ. 2-3 లక్షల వరకు రుణాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు 35 శాతం సబ్సిడీ లభిస్తుందని తెలిపారు.