హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకంలో ధర్మరాజుకు ఘన స్వాగతం

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రఘురాం చౌదరి, రాజ్‌కుమార్ ఉదయ్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.