BDK: ఇటీవల పామాయిల్ గెలల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్ ఏజెంట్లతో అశ్వారావుపేట సీఐ నాగరాజుసమావేశం నిర్వహించారు. ఏజెంట్లు, డ్రైవర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించిన వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. నిరంతరం పోలీసులు నిఘా కొనసాగుతుందని CI తెలిపారు.
తెలంగాణ
దొంగతనాల నివారణకు ఏజెంట్లతో CI సమావేశం


