హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్‌ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 19న విడుదల చేయనుంది. టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.