హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మరోసారి కంటతడి పెట్టిన బొత్స

VZM: మాజీమంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి అమర్ నాథ్ పాల్గొని, బొత్స తనకు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో ఆయన మాటల విన్న బొత్స ఒక్కసారిగా కన్నీరు పెట్టారు. కాగా.. గతంలో జరిగిన  చీపురుపల్లి సమావేశంలో కూడా ఆయన కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే.