TPT: తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్టైఫండ్ ఇవ్వాలంటూ నిరసన చేస్తున్న పారా మెడికల్ విద్యార్థులపై విరుచుకు పడ్డారు. పోలీసులు విద్యార్థినుల జుట్టు లాగుతూ ఈడ్చుకెళ్లారు. దీంతో అలిపిరి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యార్థినుల జుట్టు పట్టుకున్న పోలీసులు


