హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాతవరంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

AKP: నాతవరం మండలంలో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైసీపీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ హజరయ్యరు. నాతవరం పార్టీ క్యాడర్‌కు సంబంధించి ఐడీ కార్డ్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతుల భారీగా పాల్గొన్నారు.