హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజీ మార్గమే రాచమార్గం: జడ్జ్ మాధురి

SKLM: పలాస జూనియర్‌ సివిల్‌ కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జ్ మాధురి మాట్లాడుతూ.. రాజీ కుదిరే సివిల్‌, క్రిమినల్‌ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్‌ అదాలత్‌ ద్వారా సమయం, నగదు ఆదా అవుతాయని, ‘రాజీ మార్గమే రాచమార్గం’ అని పేర్కొన్నారు. కేసులను పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు.