SS: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో టీడీపీ జెండా ఎగరాలని నాయకులు పిలుపునిచ్చారు. పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు శనివారం ఎర్రగుంట సర్కిల్‌లోని టీడీపీ కార్యాలయంలో 10వ క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఏపీ సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కాటమయ్య, పట్టణ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి వార్డులో టీడీపీ జెండా ఎగరాలి'


