హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం

SKLM: సోషల్ మీడియాను వినియోగించే సమయంలో మహిళలు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని శక్తి టీం-2 ఇన్‌ఛార్జ్ తమ్మినేని అమ్మాజీ సూచించారు. ఆమదాలవలస పట్టణంలో హాట్కో కాలనీలో శనివారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా ఎదురయ్యే ప్రమాదాలను వివరించారు. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.