ADB: రైతుల కుటుంబాల్లో ఆనందం నింపిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని బోథ్ MLA అనిల్ జాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మాక్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రైతులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని MLA ఆరోపించారు.
తెలంగాణ
'రైతుల్లో ఆనందం నింపిన గొప్ప నాయకుడు కేసీఆర్'


