హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

TPT: వరదయ్యపాలెం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 21 మంది పారిశుద్ధ్య కార్మికులకు జనసేన నాయకుల ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. గ్రామ పరిశుభ్రతలో కార్మికుల సేవలు కీలకమని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి తడ శ్రీనివాసులు కొనియాడారు. కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.