హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద కుటుంబాలకు తోపుడు బండ్లు పంపిణీ

కృష్ణా: యణమలకుదురులో ఆనంతనేని ఆజాద్ 10 ఉచిత తోపుడు బండ్లను పేద కుటుంబాలకు శనివారం అందజేశారు. పేదలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు నిరంతర ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించడం గొప్ప సేవ అని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. P4 స్ఫూర్తితో కుటుంబాలను స్వయం సమృద్ధి వైపు నడిపిస్తున్న ఆజాద్ సేవలను అభినందించారు. యణమలకుదురులో రూ.1.5 కోట్లతో తాగునీటి పనులు జరుగుతున్నాయరు.