హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ సీనియర్ నేత మృతి

E.G: రాజమహేంద్రవరానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కృష్ణమాచార్యులు తీవ్ర అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఆయన మృతికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. మున్సిపల్ కాలనీలోని ఆయన స్వగృహంలో నందివాడ సత్యనారాయణ, డా. చాగంటి నరసింహారావు పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు.