కోనసీమ: బండారులంక సచివాలయంలో రూ.3.11 లక్షల పెన్షన్ సొమ్ముతో ఉద్యోగి శివశంకర్ విధులకు గైర్హాజరైన ఘటనపై విచారణకు డిప్యూటీ ఎంపీడీవో రవిని నియమించినట్లు ఎంపీడీవో బాబ్జిరాజు తెలిపారు. ఈ నెల 1న పంపిణీ చేయాల్సిన నగదును ఇవ్వకుండా గైర్హాజరయ్యారని, 2న పోలీసులు నగదును రికవరీ చేశారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పెన్షన్ డబ్బుతో ఉద్యోగి పరార్'


