హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పదివేల మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

W.G: శ్రీధర్మ ఫౌండేషన్ చైర్మన్ కర్రి సాయికృష్ణ ఆధ్వర్యంలో యలమంచిలి నియోజకవర్గంలోని మునగపాక మండలం వ్యాప్తంగా పర్యావరణహితమైన 10 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటా వినాయకుని ఆశీస్సులు ఉండాలనే సంకల్పంతో శ్రీధర్మ ఫౌండేషన్ సభ్యులు మండలం వ్యాప్తంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.