CTR: ప్రజల వైద్య అవసరాలకు CMRF అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం ఎమ్మెల్యే వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5 మందికి రూ.8.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందజేత


