KDP: రాజంపేట నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడిందని టీడీపీ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు. శనివారం సిద్ధవటం మండలం భాకరాపేటలో ఆయన మాట్లాడుతూ.. ఆరు మండలాల్లో సమన్వయం సాధించడంలో పార్టీ ఇన్‌ఛార్జి విఫలమయ్యారని ఆరోపించారు. వెంటనే పార్టీ కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రాజంపేట టీడీపీలో సమన్వయం కొరవడింది'


