హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లీకేజీని అరికట్టాలని విజ్ఞప్తి

MDK: నర్సాపూర్ నుండి వెల్దుర్తికి వెళ్లే మంజీరా పైప్‌లైన్ గత ఏడేళ్లుగా లీకవుతున్నా పట్టించుకోవడం లేదు. నర్సాపూర్ మిషన్ భగీరథ, మెదక్ ఏఈ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా, చేస్తామని చెప్పడం మినహా ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి పైప్‌లైన్ లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.