విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం SVN లేక్ ప్యాలస్‌లో విద్యార్థులకు క్విజ్ పోటీ ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ ముకేశ్ మారుతీరాజ్ తెలిపారు. పిల్లల్లో ఉండే చైతన్యం, క్రియశీలత వంటివి వెలికి తీయడమే రోటరీ ఉద్దేశం అని ప్రెసిడెంట్ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో చందు మనోజ్, నటరాజ్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు క్విజ్ పోటీలు


