హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం'

NLR: ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నూతనంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాకును జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోటంరెడ్డి, వైద్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర, తీవ్ర అనారోగ్యంతో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.