W.G: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఉండి మండలంలో పలుగ్రామాలల్లో వర్షం కురుస్తూనే వుంది. శుక్రవారం సాయంత్రం మొదలైన వర్షం శనివారం మధ్యాహ్నం వరకు కురుస్తూనే వుంది. దీనికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు, గాలి కూడా తోడైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మట్టి తో తయారైన వినాయక విగ్రహాలు తయారీ దారులకు పెద్ద కష్టమొచ్చి పడింది.
ఆంధ్రప్రదేశ్
ఉండిలో దంచి కొట్టిన వర్షం


