ASR: పెదబయలు EMRSలో శనివారం విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఫిర్యాదుల కమిటీ ఛైర్‌పర్సన్ డా. కంబిడి కృష్ణకుమారి, ఎస్సై వెంకటేష్, ప్రిన్సిపాల్ పాల్గొని మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, బాల్యవివాహాలు, టీనేజ్ గర్భధారణ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌ను గుర్తించి అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాలు, బాల్య వివాహాలపై అవగాహన


