హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంశీ ఆస్తులపై నాని సంచలన వ్యాఖ్యలు

కృష్ణా: కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో వల్లభనేని వంశీ ఆస్తుల వ్యవహారం AP రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో వంశీకి రూ.10 వేల కోట్ల విలువైన 200 ఎకరాల ఆస్తి ఉందని నాని ఇటీవల YCP సమావేశంలో తెలిపారు. అయితే 2024 ఎన్నికల అఫిడవిట్‌లో వంశీ ఆస్తులు రూ.69.32 కోట్లుగా చూపించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.