హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా కార్యక్రమాలతో మాజీ ఎంపీ పుట్టినరోజు వేడుకలు

W.G: రాజ్యసభ మాజీ ఎంపీ భీమవరం టీడీపీ ఇంఛార్జ్ తోట సీతారామలక్ష్మి పుట్టినరోజు వేడుకలను శనివారం భీమవరంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీమావుళ్ళమ్మ దేవాలయ ట్రస్ట్ సభ్యులు గున్నెశ్వరరావు ఆధ్వర్యంలో 30 మంది భవన నిర్మాణ కార్మికులకు రూ. 3 లక్షల భీమాలు, రోగులకు, వృద్ధులకు, విద్యార్థులకు భోజనాలు, పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు.