HYD: జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు అసలు కారణం ఏంటో చెప్పలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీలోనే ఉద్యోగుల కొరత ఉంది... వేతనాలు సరిపోవట్లేదు అంటున్నారని, కొత్తగా ఏర్పాటు చేసిన మూడు కార్పొరేషన్లకు ఉద్యోగులు ఎంత మంది కావాలి, అంత మందిని ఎలా తెస్తారుని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: '3 కార్పోరేషన్లకు అసలు కారణం ఏంటో చెప్పలేదు?'


