VZM: గజపతినగరం మండలంలోని పురిటిపెంటలో శనివారం కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు లక్ష్మీ, జిల్లా కమిటీ సభ్యులు జీ. శ్రీనివాస్ ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విద్యార్థి దశ నుంచే ఆయన అనేక పోరాటాలు చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతి వేడుకలు


