హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి నారాయణను కలిసిన బుడ్డా

NDL: విజయవాడలోని APCRDA కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఇవాళ కలిశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. డంపింగ్ యార్డు ఏర్పాటు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించే నాన్‌ అమృత్ పథకం పనుల పురోగతిని వివరించారు.