హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్వాంగులకు అండగా మాగుంట

ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం గిద్దలూరులో పర్యటించారు.  స్థానిక మార్కెట్‌ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేశారు. దివ్వాంగుల అవసరాలను గుర్తించి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.