MHBD: జిల్లా కురవి శ్రీ వీరభద్రస్వామి ఆలయ పరిసరాలను శనివారం నల్లని మేఘాలు కమ్మేశాయి. మేఘావృత ఆకాశం మధ్య ఆలయం కనిపించిన తీరు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రకృతి అందాలకు ఆధ్యాత్మిక శోభ తోడవడంతో ఆలయ పరిసరాల్లో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మేఘాల మధ్య ఆలయ గోపురం, పరిసరాల అందాలు భక్తులు, స్థానికులను ఆకట్టుకున్నాయి.
తెలంగాణ
మేఘాల మధ్య మెరిసిన వీరభద్రస్వామి ఆలయం


