ELR: చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ పసుమర్తి అనురాధ, ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం చింతలపూడిలొ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. 2029 ఎన్నికలకు ఈ స్థానిక పోరే పునాది అని, విభేదాలు వీడి కలిసికట్టుగా పని చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలి'


