VZM: అయ్యన్నపేట జంక్షన్‌లో ఉన్న మదర్ థెరిసా కిడ్స్ స్కూల్లో ఆ సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ మట్టి వినాయక ప్రతిమలను, వ్రత కల్ప పుస్తకాలను ప్రజలకు ఉచితం పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక ప్రతిమలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ


