హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

65 అడుగుల భారీ వినాయక

పశ్చిమగోదావరి జిల్లాలో వినాయక మండపాలు, విగ్రహాల ఎత్తుపై పోటీ పెరుగుతోంది. పాలకొల్లులో ఈ ఏడాది ఏకంగా 65 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణహితంగా మట్టితో విగ్రహాన్ని తయారు చేసి, అక్కడే నిమజ్జనం చేయనుండటం విశేషం.