శ్రీకాకుళంలో లోక్ అదాలత్ సందర్భంగా కోర్టుకు వచ్చిన కక్షిదారులకు శనివారం లయన్స్ క్లబ్ హర్షవల్లి, సింధూర హాస్పిటల్స్, వాకర్స్ సంస్థల ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ జడ్జి కే. సునీత, డీఎల్ఎస్ఏ సెక్రటరీ కే. హరిబాబు చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో హారిక ప్రసాద్, చందక నిహార్, డాక్టర్ సింధూర, ఇందిరా ప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
లోక్ అదాలత్‌లో ఆహార పొట్లాల పంపిణీ


