కడప ఆర్ట్స్ కళాశాలలో శనివారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు, NSS అధికారి పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితికి మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు. రంగుల విగ్రహాలతో కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ


