విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH)లో ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడం KGH చరిత్రలోనే ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం


