CTR: ఎల్ నినో ప్రభావంతో పుంగనూరు మండలం వనమల దీన్నే పంచాయతీ పరిధిలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడు దృష్టికి గ్రామస్తులు తీసుకుపోయారు. సమాచారం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసి సమస్యను పరిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ట్యాంకర్లతో తాగునీరు సరఫరా


